HT తెలుగు వివరాలు
I Love You Idiot Movie Review: ఐ లవ్ యూ ఇడియట్ మూవీ రివ్యూ - శ్రీలీల డెబ్యూ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా?
I Love You Idiot Movie Review: శ్రీలీల, విరాట్ హీరోహీరోయిన్లుగా నటించిన ఐ లవ్ యూ ఇడియట్ సినిమా ఆహా ఓటీటీలో రిలీజైంది.
I Love You Idiot Movie Review: ప్రస్తుతం తెలుగులో మోస్ట్ బిజీయోస్ట్ హీరోయిన్గా కొనసాగుతోంది శ్రీలీల (Sreeleela). పెళ్లి సందడితో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఎనిమిది సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్ కంటే ముందు కన్నడంలో కిస్ అనే సినిమా చేసింది.
ఈ మూవీని ఐ లవ్ యూ ఇడియట్ పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. విరాట్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఏపీ అర్జున్ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ఆహా ఓటీటీలో (Aha OTT) రిలీజైంది. శ్రీలీల డెబ్యూ మూవీ అయిన ఐ లవ్ యూ ఇడియట్ ఎలా ఉందంటే...
నందిని అల్లరి...
నందిని (శ్రీలీల) ఆర్కిటెక్చర్ స్టూడెంట్. ఎప్పుడూ పగటి కలల్లో మునిగితేలుతుంటుంది. కాలేజీ ప్రిన్సిపాల్‌పై కోపంతో నందిని చేసిన ఓ పని కారణంగా అర్జున్ (విరాట్) అనే డబ్బున్న యువకుడి కాస్ట్లీ కారు డ్యామేజీ అవుతుంది. ఆ కారు రిపేర్‌కు డబ్బులు చెల్లించడానికి బదులు అర్జున్ దగ్గర 72 రోజుల పాటు అసిస్టెంట్‌గా పనిచేయడానికి సిద్ధపడుతుంది నందిని.
తొలుత అర్జున్ను ద్వేషించిన నందిని అతడి మంచితనాన్ని గ్రహించి ఇష్టపడుతుంది. తన ప్రేమను అతడికి వ్యక్తం చేయాలని అనుకుంటుంది. అర్జున్ తనను ప్రేమించడం లేదని తెలుసుకొని ఆ మాట చెప్పకుండానే అతడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. నందిని దూరమైన తర్వాతే ఆమె ప్రేమ విలువ అర్జున్‌కు అర్థమవుతుంది.
నందిని ఊటీలో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆమెకు ఐ లవ్ యూ చెబుతాడు. కానీ అర్జున్ ఎవరో తనకు తెలియదని నందిని అంటుంది. అర్జున్ ను ప్రాణంగా ప్రేమించిన నందిని అతడెవరో తెలియదని ఎందుకు చెప్పింది? నందిని ప్రేమ కోసం అర్జున్ ఏం చేశాడు? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా అన్నదే ఐ లవ్ యూ ఇడియన్ (I Love You Idiot Movie Review)మూవీ కథ.
ఎవర్ గ్రీన్ ఫార్ములా...
ప్రేమికుల మధ్య గిల్లికజ్జాలు, అపోహలు, అపార్థాలు అన్నది ఎవర్గ్రీన్ ఫార్ములా. కాలానికి అనుగుణంగా లవ్ స్టోరీస్‌ను స్క్రీన్‌పై ప్రజెంట్ చేసే తీరు మారింది తప్పితే ఈ పాయింట్ మాత్రం అవుట్‌డేటేడ్ కాలేదు. వారినికో లవ్‌స్టోరీ రిలీజ్ అవుతూ ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉన్నాయి.
ఐ లవ్ యూ ఇడియట్ (I Love You Idiot Movie Review)అలాంటి కథే. ఓ జంట ప్రేమప్రయాణానికి ఫన్, ఎమోషన్స్ జోడిస్తూ దర్శకుడు ఏపీ అర్జున్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లవ్‌స్టోరీ సాగితే ద్వితీయార్థంలో మాత్రం హీరో కోణం నుంచి లవ్ స్టోరీ నడుస్తుంది. ఒకరి ప్రేమ కోసం మరొకరు ఎలా తపించారు? తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారన్నదే ఈ సినిమాలోని మెయిన్ పాయింట్.
ఫన్ ఓకే కానీ...
ప్రేమకథలన్నీ దాదాపు ఒకే పాయింట్‌తో సాగుతాయి. వాటిని వెండితెరపై ఆవిష్కరించే తీరు కొత్తగా ఉన్నప్పుడే ఈ లవ్‌స్టోరీస్ ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. ఐ లవ్ యూ ఇడియట్లో హీరోహీరోయిన్లు విరాట్, శ్రీలీల జోడీ బాగుంది. వారి కెమిస్ట్రీ బాగా కుదిరింది.
వారి లవ్ స్టోరీలోని ఫన్ కొన్ని చోట్ల వర్కవుట్ అయినా కథలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్లో విషయం లేదు. నాయకానాయికలు విడిపోవడానికి గల కారణాలు సిల్లీగా ఉంటాయి. నందిని ప్రేమను సొంతం చేసుకునేందుకు అర్జున్ చేసే ప్రయత్నాలు సోల్ మిస్సయ్యింది. డైలీ సీరియల్‌గా సాగదీస్తూనే వెళ్లాడు డైరెక్టర్.
శ్రీలీల ప్లస్...
అల్లరి మనస్తత్వం కలిగిన అమ్మాయిగా శ్రీలీల తన అందంతో ఫుల్ మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో అందరికంటే ఎక్కువగా శ్రీలీల పాత్ర ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేస్తుంది. విరాట్ యాక్టింగ్‌లో నాచురాలిటీ లేదు. కామెడీ వరకు బాగానే చేసిన ఎమోషనల్ సీన్స్‌లో పూర్తిగా తేలిపోయాడు. ఈ ఇద్దరి తప్ప మిగిలిన క్యారెక్టర్స్ అలా వచ్చి ఇలా వెళ్లిపోతాయి.
I Love You Idiot Movie Review - రెండున్నర గంటల టార్చర్...
ఐ లవ్ యూ ఇడియట్ ఫ్రెష్‌నెస్ ఫీల్ లేని రొటీన్ లవ్ స్టోరీ. శ్రీలీలకు ప్రజెంట్ టాలీవుడ్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో తెలుగులో డబ్ చేశారు. ఆమె గ్లామర్ కోసం రెండున్నర టార్చర్‌ను భరించడం కష్టమే...
- Entertainment
- South Cinema
- Movies Review
I Love You movie review and ratings: Live updates
Check out the live audience review of kannada-telugu movie i love you which stars upendra, rachita ram and sonu gowda..
Upendra and R Chandru have united again for bilingual, I Love You, after their much-hyped Brahma. It is a romantic drama which has Rachita Ram and Sonu Gowda playing the female leads.
Ravi Kale, Sayaji Shinde, Jai Jagadish and many others are part of the supporting cast. The film has Dr. Kiran Thotambyle's music, Sugnan's cinematography and Deepu S Kumar's editing.
Story: The movie is about the clash of philosophies on love. Santhosh does not believe in the concept of love. According to him, love is a mask to fulfil sexual desire. Contradictory to his views, Dharmika (Rachita Ram) believes that true love exists. Love is nothing but the union of emotions of two individuals. At some point they fall in love, but gets separated.
We are told that Santhosh is a businessman and married to a woman played by Sonu Gowda. What happens when he meets Dharmika years later is the crux of the story.
R Chandru has come up with a story peppered with Uppi's trademark mannerism, pop philosophies and masala elements. The story has enough meat to be a good entertainer and a better screenplay would have made it a brilliant entertainer. Upendra shines, Rachita Ram is a surprise package, while Sonu Gowda has done a neat job.
Hype: I Love You has been publicised well by the makers. The controversy around the movie has turned out to be a boon as the movie has drawn the attention of the public towards the flick. Will it live up to the viewers' expectations? Check it out in their words below:
Priyanka: Chandru has taken inspiration from Uppi's earlier movies, combines his trademark elements with a story and prepares a dish which I would like to call #Churumuri. Watch it if you are a fan of #Upendra and avoid it if you dislike his movies. #ILoveYou #Upendra Rachita had done a fair job, quite impressive with the performance of @ssonugowda #ILoveYouReview.
Shyam Prasad: #ILoveYou Surprise surprise. Bereft of high expectations, likeable. Remember 'I Think I Love My Wife'? #ILoveYou interval Wasn't expecting much. But not bad at all. Classic Upendra stuff.
Cineloka: #Iloveyou a perfect film to shot this weekend @nimmaupendra seen in stylish role , best performance by @RachitaRamDQ , lovable character @ssonugowda Well directed by @rchandrumovie , screenplay can be still better Over all : 7.5/10 ♥️
ಚಿಟ್ಟೆ™: Average first half I felt like watching old uppi Movies #iloveyou
cineloka.co.in: #ILoveYou Interval. Looks a rehash of many Uppi Films. Good in Parts. #ILoveYou - Climax. Good Plot. The much hyped Romantic song is well shot. @nimmaupendra looks young and he is at his usual best. @RachitaRamOffl has a strong role. Everyone falls in love with @ssonugowda character. R Chandru Screenplay could hv been better. Rating - 3.25/5
Sachin tweetz: #iloveyou as usual low buzz poor opening. Same shitty story. Another disaster for both R chandru, Uppi sir. Stop making movies & concentrate on politics. If not Concentrate on movies and leave politics.
'Do you think I clean toilets? Would you ask SRK's wife': Govinda's wife Sunita on rejecting Bigg Boss
'My mother, husband, father-in-law (Mithun Chakraborty) felt I should move on': After Sudhanshu Pandey, Madalsa Sharma aka Kavya quits Anupama
'He could have given money to poor kid, women': Shahid Kapoor trolled for avoiding underprivileged kids and taking selfies with fans
Salman Khan performs aarti, Eknath Shinde gives him silver Ganpati idol; Orry carries ₹1.55 lakh Balenciaga clutch at Ganesh Utsav
- Click on the Menu icon of the browser, it opens up a list of options.
- Click on the “Options ”, it opens up the settings page,
- Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
- Scroll down the page to the “Permission” section .
- Here click on the “Settings” tab of the Notification option.
- A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
- Once the changes is done, click on the “Save Changes” option to save the changes.
- Top Listing
- Upcoming Movies
I Love You Movie Review: Upendra and Chandru Deliver A Perfect Weekend Entertainer
Director R. Chandru is back to his forte with yet another love story. This time, he has not teamed up with a chocolate boy, but instead, the real star of Kannada Cinema, which is set to offer some thrill, and experience.
Chandru is known for churning out good love stories while Upendra is loved for his typical philosophical dialogues, which he is famous for. Has the duo planned a combination of this for the audience?
Santhosh, a rich businessperson, is married to a typical traditional person (much to the wishes of his father) who is a dutiful wife and carries off her chores religiously. The couple has a daughter but Santhosh is not the right fit for an institution called marriage, as he seems least interested in the same. He happens to bump across Dharmika who happens to be his classmate and love interest during his college days. He has some feelings towards Dharmika in the present time and it is here the audience will have to see whether he gets connected to Dharmika back or stays loyal to his marriage.
Chandru's Presentation
Uppi's Performance
Certain Philosophical Dialogues
Rachitha & Sonu's Performances
Might not appeal to all sections of audience
Performances
Uppi is at his usual best. He is active, energetic, looks fit, young and renders a top-notch performance. It is always a treat to watch him mouth dialogues in his usual style. Rachitha Ram has a meaty character and she has utilized the opportunity to the level best. Sonu's performance, especially her body language wins it for her and the movie. Rest of them have done their respective jobs pretty well.
Technical Aspects
Chandru, as pressed earlier, is a master in making love stories and he has once again scored well with I Love You. The storyline, treatment of the story and allocating weightage to the characters are well worked out, which pretty much has done the trick for him. He is aided by Upendra's contribution in dialogues (which is known to the audience as Uppi's dialogues often linger in the ears of the audience).
Chandru and Upendra were sure that this movie would be a safe bet as it appeals to the young set of audience in particular and seems to be contented with the limited appeal. Dr. Kiran's music seems to be on the downside as the tunes aren't too catchy and doesn't justify the genre of a love story. The background music too appears gloomy.
Editing by Deepu and Cinematography by Sugnaan are good.
Final Verdict
I Love You comes in as a neat entertainer if you are a Upendra fan or like his style of movies. Chandru doesn't disappoint you if you are not expecting something crazy from the Uppi-Chandru combination.
Read: I Love You Movie Review: Live Updates On Upendra & Rachita Ram Star rer!
- Don't Block
- Block for 8 hours
- Block for 12 hours
- Block for 24 hours
- Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am
- Entertainment News
Movie Reviews
- Telugu News
- Entertainment
- సత్య 'మత్తు వదలరా -2' రివ్యూ
ఆ సినిమాలోలాగ ఈ సారి కూడా సత్య కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి గట్టెక్కే ప్రయత్నం చేసారా చూద్దాం.
- `భలే ఉన్నాడే` మూవీ రివ్యూ, రేటింగ్
- టోవినో థామస్ 'ఏఆర్ఎమ్' మూవీ రివ్యూ
- `ఉరుకు పటేలా` మూవీ రివ్యూ, రేటింగ్
- `35 చిన్న కథ కాదు` మూవీ రివ్యూ, రేటింగ్
విజయ్ 'ది గోట్' ( ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’) రివ్యూ
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు వీళ్లే, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో ఆయనే ఉంటాడేమో!
నాని 'సరిపోదా శనివారం' మూవీ రివ్యూ
సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ... నాని సినిమా హిట్టా? ఫట్టా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!
`రేవు` మూవీ రివ్యూ, రేటింగ్..
`డీమాంటీ కాలనీ 2` మూవీ తెలుగు రివ్యూ, రేటింగ్
`మారుతీనగర్ సుబ్రమణ్యం` మూవీ రివ్యూ, రేటింగ్..
‘వీరాంజనేయులు విహారయాత్ర’ OTT మూవీ రివ్యూ
'బ్లింక్' సినిమా (తెలుగు) ఓటిటి రివ్యూ
విక్రమ్ `తంగలాన్` మూవీ రివ్యూ, రేంటింగ్
రామ్ “డబుల్ ఇస్మార్ట్” సినిమా రివ్యూ & రేటింగ్!
Thangalaan Review: తంగలాన్ ట్విట్టర్ రివ్యూ.. విక్రమ్ ప్రయోగంపై ఆడియన్స్ ఏమంటున్నారంటే..?
`మిస్టర్ బచ్చన్` మూవీ రివ్యూ, రేటింగ్
సంజయ్ దత్ ఓటిటి ఫిల్మ్ “ఘూడ్చాడీ” రివ్యూ
అనసూయ ‘సింబా’మూవీ రివ్యూ
నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' మూవీ రివ్యూ
ఎన్టీఆర్-జాన్వీ సోప్ యాడ్ లో నటించారా? సాంగ్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారుగా!
అల్లు శిరీష్ `బడ్డీ` మూవీ రివ్యూ, రేటింగ్
`యావరేజ్ స్టూడెంట్ నాని` మూవీ రివ్యూ, రేటింగ్
`అలనాటి రామచంద్రుడు` మూవీ రివ్యూ, రేటింగ్
త్రిష ఫస్ట్ వెబ్‌సిరీస్ ‘బృంద’ రివ్యూ
`శివం భజే` మూవీ రివ్యూ, రేటింగ్..
యోగి బాబు 'చట్నీ సాంబార్' వెబ్ సిరీస్ రివ్యూ!
`ఆపరేషన్ రావణ్` మూవీ రివ్యూ, రేటింగ్
`పురుషోత్తముడు` మూవీ రివ్యూ, రేటింగ్..
ధనుష్ 'రాయన్'మూవీ రివ్యూ
Movie Reviews (సినిమా సమీక్షలు): India is a country where movie stars are treated as gods and goddesses and movies capture a big big space in people's life. There are numerous ways through which movies affect the society and the modern world we live in: some is negative, whereas some positive. The overall impact and influence cinema has on our society is immense. Asianet News Telugu provides the reliable and genuine Movie Reviews for the latest movies from the various cinema industries. Movie Reviews helps the viewers so much to let them know if it is really worth to watch that movie. Catch up with the Tollywood movie review, cinema review, movie story, cinema ratings, movie review by critics, music, star cast of your favourite Telugu movies and the latest movie reviews in Telugu.
- Entertainment
- New Hindi Movies
I love you: Release Date, Trailer, Songs, Cast
- Release Date 16 June 2023
- Language Hindi
- Genre Romance, Thriller
- Duration 1h 33min
- Cast Rakul Preet Singh, Pavail Gulati, Akshay Oberoi
- Director Nikhil Mahajan
- Writer Nikhil Mahajan
- Producer Gaurav Bose, Jyoti Deshpande, Sunir Kheterpal
- Production Athena Production, Jio Studios, The Vermillion World
- Certificate 16+
About I love you Movie (2023)
Satya Prabhakar (Rakul Preet Singh), a working woman in Mumbai, faces unexpected changes when she and her partner Vishal (Akshay Oberoi) decide to take their relationship to the next level.
I love you Movie Cast, Release Date, Trailer, Songs and Ratings
I love you Movie Trailer
I love you photos.
More Movies With These Actors
Latest Bollywood Movies
You May Be Interested In
- Upcoming Bollywood Movies
- New Hollywood Movies
- Upcoming Hollywood Movies
- New Web Series
- Upcoming Web Series
- New Tamil Movies
- Upcoming Tamil Movies
- New Telugu Movies
- Upcoming Telugu Movies
Popular Stores
- iPhone 16 Leaks
- Apple Vision Pro
- Apple iPhone 15
- OnePlus Nord CE 3 Lite 5G
- Xiaomi 14 Pro
- Oppo Find N3
- Tecno Spark Go (2023)
- Best Phones Under 25000
- Samsung Galaxy S24 Series
- Cryptocurrency
- Samsung Galaxy S24 Ultra
- Samsung Galaxy Z Flip 5
- Apple 'Scary Fast'
- Housefull 5
- GoPro Hero 12 Black Review
- Invincible Season 2
- HD Ready TV
- Laptop Under 50000
- Smartwatch Under 10000
- Latest Mobile Phones
- Compare Phones
- Lava Blaze 3 5G
- Redmi Redmi 14R 5G
- Tecno Phantom V Flip 2 5G
- Tecno Phantom V Fold 2 5G
- Realme P2 Pro 5G
- Vivo T3 Ultra
- Tecno Pova 6 Neo 5G
- Huawei Huawei Mate XT Ultimate Design
- Acer Aspire 7 (2024)
- Honor MagicBook Art 14 Snapdragon
- Infinix XPad
- Realme Pad 2 Lite
- Apple Watch Series 10 GPS+Cellular
- Apple Watch Series 10 GPS
- Redmi Smart Fire TV 4K 2024 55-Inch
- Redmi Smart Fire TV 4K 2024 43-Inch
- Sony PlayStation 5 Pro
- Sony PlayStation 5 Slim Digital Edition
- Daikin 1 Ton 3 Star Inverter Split AC (FTHT35UV16W+RHT35UV16W)
- Panasonic 1 Ton 5 Star Inverter Split AC (CS/CU-EU12AKY5F)
- Flipkart Announces Dates for Big Billion Days Sale 2024: See Offers
- iPhone 16 Plus High in Demand, iPhone 16 Pro Pre-Orders Saw Decline: Report
- Motorola Edge 50 Neo With Moto AI, IP68 Rating Debuts in India: See Price
- Amazon Great Indian Festival 2024 Sale Begins on This Date
- Sunita Williams Describes ISS as Her 'Happy Place'
- Apple's iOS 18 Rolls Out Globally Today: Check Release Time, Supported iPhone Models, Features
- Redmi Smart Fire TV 2024 With 4K HDR Display Launched in India: Details
- Lava Blaze 3 5G With 90Hz Display, MediaTek Dimensity 7300 SoC Launched in India: Specifications, Price
- USDC-Issuer Circle Partners with Sony to Expand Stablecoin Adoption via Soneium
- Greenhouse Gas is Rising Rapidly in Atmosphere Due to Human Activities, Highlights New Report
- Why We Forget Thoughts Instantly? Brain Functions Behind Memory Loss Explained
- iPhone 16 Launch Offers: How to Buy New iPhone Models at Lower Prices
- 76th Primetime Emmy Awards Full Winners’ List: Shōgun, the Bear and Baby Reindeer Take Home Maximum Awards
- Flipkart Big Billion Days Sale 2024: Nothing Announces Offers on Ear A, CMF Watch Pro and Other Products
- Clipper Malware Poses Threat to Crypto Transactions: Binance Urges Users to Triple-Check Withdrawal Addresses
- Privacy Policy
- Editorial Policy
- Terms & Conditions
- Complaint Redressal
- Power List 2024
- Cannes 2024
- In-Depth Stories
- Web Stories
- Oscars 2024
- FC Wrap 2023
- Film Festivals
- FC Adda 2023
- Companion Zone
- Best Indian Films Forever List
- FC Front Row
- FC Disruptors
- Mental Health & Wellness
I Love You Review: An Awkward Stalker Thriller
Director: Nikhil Mahajan
Writer: Nikhil Mahajan
Cast: Rakul Preet Singh, Pavail Gulati, Akshay Oberoi
I Love You is a film that’s not nearly as awkward as my answer to the question: “What’s the name of that new Jio Cinema movie you’re reviewing this week?” My reaction time to clarify my intentions (“I mean, it’s the title”) has been lightning fast. But it’s still a tad shorter than the period it takes viewers to get that the opening shot of a woman holding her breath underwater is a sign of things to come. It’s almost like she’s practicing precisely because she suspects that she will soon find herself needing to hide at the bottom of a swimming pool. It’s a very specific skill, so let me amuse myself by imagining that perhaps the woman can see her future all along – and still chooses to let it happen so that she can respond with a witty “don’t hold your breath” in a sequel that will presumably be named I Love You 2 . Never mind that it’s also what I might say if someone tells me they’re planning to watch this film.
But I digress. Nikhil Mahajan’s I Love You is the sort of thriller that doesn’t know where to go after its potent one-line setup. It features a slasher who’s a direct product of vintage-Bollywood stalker stories. He is a modern psychopath – the tech guy who has a knack for hidden cameras, hacking, spying and social-media stalking – with an old-school heart. His name, Rakesh Oberoi, is very 1990s, and he’s determined to summon the ‘one-sided love’ that Shah Rukh Khan made famous in that decade. The colleague he’s obsessed with is an independent and successful woman named Satya, perhaps an ode to Ram Gopal Varma ’s brand of cinema of which so many SRK fans (like myself) were secretly envious. In his cabin, he plays earworms from One 2 Ka 4 (2001) and Duplicate (1998), has a goldfish called Anjali, and sports ‘Palat’ and ‘Protagonist’ t-shirts. He reforms the Darr (1993) device of Rahul talking to giant photos of Kiran by projecting spy-cam footage of Satya onto his wall and pretending to be in a live-in relationship with her. (Kiran Kumar’s cameo is a nice nod to Anjaam (1994) and an Adnan Sami song adds to the retro flavour). He’s basically a Vicky Malhotra posing as an Ajay Sharma.
At one point, well into the night of terror, the millennial creep who seems to be oblivious to Cancel Culture forces Satya to sing Darr ’s ‘Tu Mere Saamne’ with him in an impromptu Karaoke session. His little radio also has time for a few other classics: ‘Tu Hi Re’ (from Bombay, 1995), ‘Rooth Na Jaana’ (from 1942: A Love Story , 1994) and ‘Jumma Chumma De De’ (from Hum , 1991). Which is to say: Rakesh Oberoi is Kabir Singh with better manners and taste. The location gives a new meaning to the term ‘corporate slave’ as well, with Oberoi trapping Satya in an office building on a Diwali (holiday) weekend. While the presence of cellphones and technology has made it harder to script plausible horror and murder mysteries, the stalker movie is the one genre that’s gained from this influx of modernity. So the premise is not without its merits.
The problem with I Love You – unlike, say, Fan (2016) or even Yeh Kaali Kaali Ankhein (2022) – is that the anti-hero remains a gimmick in what becomes a painfully predictable slasher flick. There are no big twists, no psychological depth, and the last-gasp feminism feels forced. It’s barely a commentary on misguided movie masculinity, forget the parasocial love triangle between fans, films and life. A lot of time is devoted to Rakesh chasing and hurting Satya through the night, which is an irony given how the film starts out as a critique of the skewed pop culture that inspired him. At best, it fluffs the opportunity to do a You , the self-satirical Netflix show about a woke and well-read stalker who thinks he’s better than the other incels of his generation. Rakesh keeps insisting he’s not crazy, but the film-making doesn’t buy into his delusions. The spell dissipates when we see him talking to a dead security guard, and especially when he breaks the fourth wall to address us for no particular reason. That the film opens with Satya doing the same (after her underwater sequence) is perhaps a riff on how modern-day female protagonists have more agency than old damsel-in-distress stereotypes. The track of her hapless fiance (Akshay Oberoi) reiterates this theme, except the result isn’t as clever or edgy as it should be. The cinematography tries its best to make the film look visually interesting – where the neon-lights flashing across walls of glass bleed into the office rooms – but the style is ultimately as vacant as the spaces. It’s still strange to see a corporate building completely devoid of people in the middle of Mumbai, no matter how late it is.
Rakul Preet Singh is oddly repetitive as Satya. When she changes tone and decides to manipulate her captor, it feels like the character is playing a human being and not vice versa. I quite like Pavail Gulati, and as much as I enjoyed watching him go all Cape Fear (1991) on us, he deserves better than a movie that plays it so straight. He reminds me of Rajkummar Rao and Naveen Kasturia, a mix that puts him in the position to play disarming portraits of moral ambiguity. He even manages to pull off a tired “maybe he’s tied up” pun early on in the film when Satya wonders where her boyfriend is. It’s not his fault that the writing fails to look past the commercial tropes of darkness it set out to subvert. It’s not his fault the film flatters to deceive, or that it makes me feel as creepy as his character when I think of the title to the tune of ‘I Love You’ from Mr. India (1987). So what if it isn’t a 1990s hit? In the hands of Rakesh Oberoi, those iconic red glasses would become red flags.
Related Stories
Thanks For Rating
Reminder successfully set, select a city.
- Nashik Times
- Aurangabad Times
- Badlapur Times
You can change your city from here. We serve personalized stories based on the selected city
- Edit Profile
- Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming
Sunny Deol has drinks with dad Dharmendra; enjoys parathas and jalebis in snow; brother Bobby Deol reacts - WATCH video
Sujata Mehta on losing her role in Rajesh Khanna's 'Jai Shiv Shankar' to Dimple Kapadia: 'Their daughters wanted to reunite their parents'
Chetan Bhagat recalls Shah Rukh Khan offering a chair to his mother on the sets of Om Shanti Om: ‘Nobody on the set thought of it’
Photos from Aditi Rao Hydari and Siddharth's temple wedding
Aditi Rao Hydari-Siddharth get married secretly, Sandeep Reddy Vanga wants to do a biopic on Michael Jackson, Aishwarya Rai-Aaradhya Bacchan's PDA catches eyeballs: Top 5 entertainment news of the day
Amitabh Bachchan talks about being 'late for work' amid Aishwarya Rai's big SIIMA win - See post
Movie Reviews
The Buckingham Murders
Speak No Evil
Thalapathy Is The G.O.A...
Rebel Ridge
Detective Conan vs. Kid...
Beetlejuice Beetlejuice
Pad Gaye Pange
A Wedding Story
- Movie Listings
Ram Charan’s role in promoting regional culture through his films
Get inspired by Preity Mukhundhan OOTD goals
Puja Joshi shines in stunning attires
Bhojpuri celebs address sexual assault in the industry
Rakul Preet Singh shimmers and shines in a purple co-ord set
Ethnic looks of Rashmika Mandanna that are just WOW!!
Nimrrit Kaur Ahluwalia's most fashionable lehenga moments
Shriya Pilgaonkar's style game is making waves in the fashion industry
Vijay Deverakonda brings his hat game: Pics of the star in hats and beanie
Esther Anil grips you with her irresistible charm – Check it out!
The Killer’s Game
Strange Darling
Beetlejuice Beetlejuic...
Alien: Romulus
Harold And The Purple ...
Blink Twice
Quotation Gang: Part 1...
The Greatest Of All Ti...
Surya's Saturday
Adharma Kadhaigal
Pogumidam Vegu Thooram...
Raghu Thatha
Demonte Colony 2
Bhale Unnade
Mathu Vadalara 2
Uruku Patela
35-Chinna Katha Kaadu
Seetharam Sitralu
Nenu-Keerthana
Saripodhaa Sanivaaram
Gangs of Sukumarakurup...
Prathibha Tutorials
Kishkindha Kaandam
Bharathanatyam
Vikaasaparva
Shalivahana Shakhe
Life Of Mrudula
KaalaPatthar
Ronny: The Ruler
A Day In Dollarspete
Ibbani Tabbida Ileyali...
Robin's Kitchen
Hemanter Aparanha
Manikbabur Megh: The C...
Alexander Er Pisi
Kaliachak - Chapter 1
Ardaas Sarbat De Bhale...
Gandhi 3: Yarran Da Ya...
Daaru Na Peenda Hove
Manje Bistre 3
Jatt And Juliet 3
Jatt & Juliet 3
Teriya Meriya Hera Phe...
Kudi Haryane Val Di
Shriyut Non Maharashtr...
Gharat Ganpati
Danka Hari Namacha
Rang De Basanti
Dil Lagal Dupatta Wali...
Mahadev Ka Gorakhpur
Nirahua The Leader
Tu Nikla Chhupa Rustam...
Rowdy Rocky
Mental Aashiq
Raja Ki Aayegi Baaraat...
Fakt Purusho Maate
Bhai Ni Beni Ladki
Natvar Urfe NTR
Vaar Tahevaar
Ram Bharosey
Builder Boys
Chandrabanshi
Jajabara 2.0
Operation 12/17
Dui Dune Panch
Your rating, write a review (optional).
- Movie Listings /
Would you like to review this movie?
Cast & Crew
Latest Reviews
LEGO Star Wars - Rebuild the G...
How to Die Alone
OTT Releases This Week: Emily ...
In Vogue: The 90s
Emily In Paris
Khalbali Records
'I Love You' Teaser: Rakulpreet Singh and Pav...
'I Love You' Trailer: Rakulpreet Singh And Pa...
Users' Reviews
Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.
- What is the release date of 'I Love You'? Release date of Pavail Gulati and Rakul Preet Singh starrer 'I Love You' is 2023-06-16.
- Who are the actors in 'I Love You'? 'I Love You' star cast includes Pavail Gulati, Rakul Preet Singh and Akshay Oberoi.
- Who is the director of 'I Love You'? 'I Love You' is directed by Nikhil Mahajan.
- What is Genre of 'I Love You'? 'I Love You' belongs to 'Thriller' genre.
- In Which Languages is 'I Love You' releasing? 'I Love You' is releasing in Hindi.
Visual Stories
Entertainment
Bollywood Actresses Who Married Cricketers
Karisma Kapoor sheds festive fashion inspiration in an ivory-gold anarkali and jacket set
Shanaya Kapoor slays dapper look in black with silver shimmer accents
9 benefits of drinking coconut water daily
Moringa Paratha to Litti Chokha: Desi food essentials for PM Narendra Modi at 74
All the times Aishwarya-Aaradhya Bachchan set mother-daughter fashion goals
Aditi Rao Hydari and Siddharth’s wedding pics look straight out of a dream
Upcoming Movies
Black Currency
Popular Movie Reviews
Thalapathy Is The G.O.A.T
Khel Khel Mein
The Diary Of West Bengal
- Cast & crew
- User reviews
Sathya is a highly successful corporate executive who look forward to a bright future with her fiance,Vishal.One night ,when she is about to board a fight to Delhi, Satya finds herself trapp... Read all Sathya is a highly successful corporate executive who look forward to a bright future with her fiance,Vishal.One night ,when she is about to board a fight to Delhi, Satya finds herself trapped within the office .What danger awaits her? Sathya is a highly successful corporate executive who look forward to a bright future with her fiance,Vishal.One night ,when she is about to board a fight to Delhi, Satya finds herself trapped within the office .What danger awaits her?
- Nikhil Mahajan
- Rakul Preet Singh
- Pavail Gulati
- Akshay Oberoi
- 153 User reviews
- 5 Critic reviews
- 2 nominations
- Satya Prabhakar
- Rakesh Oberoi
- Vishal Kapoor
- (as Prateek Pachori)
- All cast & crew
- Production, box office & more at IMDbPro
More like this
User reviews 153
- Jun 16, 2023
- How long is I Love You? Powered by Alexa
- June 16, 2023 (India)
- Athena Production
- Jio Studios
- The Vermillion World
- See more company credits at IMDbPro
Technical specs
- Runtime 1 hour 33 minutes
Related news
Contribute to this page.
- See more gaps
- Learn more about contributing
More to explore
Recently viewed.
- Eenadu Relief Fund
- Heavy Rains
సినిమా రివ్యూ
కొత్త సినిమాలు.
- హాలీవుడ్ అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్లో ‘దేవర’.. ఖుష్ అవుతోన్న ఫ్యాన్స్
- ‘స్త్రీ 2’ టికెట్ ఆఫర్.. ఒకటి కొంటే మరొకటి ఉచితం
- రజనీకాంత్ అభిమానిని.. అందుకే కథ విననని చెప్పా: ఉపేంద్ర
- అప్పటిదాకా నా సినిమాలను డబ్ చేయొద్దు.. నిర్మాతలను కోరిన మహేశ్?
- ‘దేవర’ సెన్సార్ రిపోర్టు: రన్‌టైమ్ ఎంతంటే?
- ఆ మాట చెప్పినప్పుడు.. నాన్న హృదయం ముక్కలైంది: సుధీర్‌బాబు ఎమోషన్
- ‘యానిమల్’ ఒప్పుకొన్న తర్వాత ఏడాదిన్నర వేచి చూశా: బాబీ దేఓల్
- నేనెప్పుడూ ఇలాంటి ‘స్టార్’లు చూడలేదు: రానా
- ఆ సీన్ ఎలా చేయాలో ఆయన చెప్పేసరికి గుండె ఝల్లుమంది: క్రిష్
- శ్రీను వైట్ల అప్పుడు నన్ను తిట్టుకున్నారేమో..: గోపీచంద్
అప్పటి ముచ్చట్లు
- ‘ఛత్రపతి’లో ఇంటర్వెల్ సీన్.. అసలు నిజం చెప్పిన ప్రభాస్!
- కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు.. నా కుర్చీ నేనే తెచ్చుకున్నా!
- బాలకృష్ణ మూవీ కోసం చిరంజీవి ప్రచారం
- క్లైమాక్స్‌లో ఇంగ్లీష్ పాట వద్దే వద్దు.. ఉండాల్సిందేనన్న పవన్‌కల్యాణ్
- హనుమాన్‌లో ఎస్జే సూర్య.. అలా మిస్సయ్యారు!
- రావు రమేశ్ ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
- ‘ఆహా’లోకి ‘ఆహ’.. శోభిత ‘లవ్, సితార’ నేరుగా ఓటీటీలో
- కీర్తి సురేశ్ కొత్త మూవీ.. తెలుగులో విడుదల కాకుండానే ఓటీటీలో..
- ఓటీటీలోకి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్.. ‘ఆయ్’ ఎప్పుడంటే..
- ఓటీటీలోకి ‘మిస్టర్ బచ్చన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
- జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ.. ఆ దర్శకుడి సలహాయేనా!
- చిన్న నటులకు గౌరవం ఇవ్వరు : బాలీవుడ్ నటుడు
- దయచేసి మలైకా కుటుంబాన్ని ఒంటరిగా వదిలేయండి: విజయ్ వర్మ
- వేయించిన ఆహారం ఆర్డర్ చేశాడని బ్రేకప్ చెప్పా: రకుల్ ప్రీత్ సింగ్
- నభా నటేశ్ కాఫీ కబుర్లు.. ప్రియాంకా మోహన్ వెలుగులు
- Telugu News
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Political News in Telugu
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Health News
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
Boss - I Love You Telugu Movie
The elegance of Nagarjuna combined with the freshness of the lissome Nayanthara act as props to reasonably creditable performance and present a strong case for “Boss” to be rated as a good one. On the other hand the slow second half and the predictable yet pitifully dragging last 20 minutes strongly pegs it to just an above average movie.
Yet it is an enjoyable fare. A Mills and Boons type romance, flavored with the charm of Nagarjuna, will find a lot of females making it a point to watch Boss despite the shortcomings in the movie. Not to speak of the thousands of Bosses and their personal secretaries who would definitely try to justify their peccadilloes. But the movie is strictly not about meaningless affairs; rather it’s about love that seeks to metamorphose into a life long enduring relationship only to be met with stiff resistance.
Boss is the story of a real estate baron Gopal Krishna (Nagarjuna) who is a sort of a paradox: honest in his dealings and yet rolls in cash. He hires Anuradha (Nayanthara), a girl with a heart for social service as his personal secretary. Anuradha is raised in an orphanage run by Chandra Mohan. She finds herself swathed in luxury now. A posh flat to stay, a chauffeured car and the proximity to the head honcho make her grow up in stature. Yet her head is perfectly screwed and she is well poised. But she cannot prevent herself from falling head over heels for the debonair boss.
While the boss is busy lavishing the secretary with praises and expensive gifts he is oblivious to the fact that she is in love with him. Nayanthara takes a wee bit long time to express her love for him. In the meanwhile an incident results in the clash of the egos of the boss and the secretary. The self-respecting secretary decides to quit and tenders her resignation letter. The boss in true M and B type asks for one month’s time. He hires another secretary (Poonam Bajwa) to add insult to injury. That’s just a part of the story.
The sad thing is that the rest of the story is very predictable. That’s what takes the gloss off the movie. Shreya makes a special appearance as the deceased wife of Nagarjuna. She is killed in Tsunami, mercifully not in a car accident. While V N Aditya can hog the credit for that he will find it difficult to answer some uneasy questions like: how come that Nayanthara who works as secretary knows everything except Nag’s past married life? Logically the topic should crop up sometime during office gupshups and the secretary aware of it.
The jokes are infantile. And how many times the average film buff has not seen the hero stopping the heroine from getting married to someone else?
Sorry, the director let go of a chance of a lifetime to cash on the flamboyance of Nagarjuna. He is guilty of losing grip in the second half. The movie should have stopped when it still continued and thankfully stopped finally after dragging for nearly 20 minutes.
All said and done, Boss is a treat for Nagarjuna fans. The first half of the movie is enjoyable and having known about the second half from us you can watch the movie without any disappointment.
navbar.home
Telugu indian idol, watch for free, navbar.mycontent, navbar.search, navbar.menu.
I Love You Idiot
2019 • 2h 23m • Romance • Drama • Comedy
details.share
Popular Telugu Movies
Must Watch Movies
footer.learnMore
- Movie Schedules
--> |
Most Viewed Articles
- Telugus turn Dhanush’s flop into a surprise hit
- Aishwarya Rai’s divorce rumors re-surface yet again with a picture
- Star hero’s wife upset by news about her entering Bigg Boss Hindi
- Netflix’s documentary on popular star-studded family to be out soon
- Allu Arjun surprised by a gift from an unknown person– Deets inside
- Mathu Vadalara 3 officially announced
- Bigg Boss 8 Telugu: Nagarjuna reprimands Soniya for her rude bheaviour
- Animal beauty Tripti Dimri bags yet another biggie with this star
Recent Posts
- చెన్నైలో ‘దేవర’ ఆడియో లాంచ్.. ఎప్పుడంటే?
- Buzz: Much anticipated Singham Again postponed
- నయనతార సినిమాకు స్టార్ డైరెక్టర్ ఫిక్స్..!
- Anirudh makes interesting comments about Vettaiyan
- ‘నాన్న’ పాటతో వస్తున్న ‘మా నాన్న సూపర్ హీరో’
- Ranveer-Deepika follow Virat Kohil and Ram Charan in this regard
Bhagavanth Kesari, featuring Nandamuri Balakrishna and directed by Anil Ravipudi, has garnered the Best Film award at the South Indian International Movie Awards (SIIMA) 2024. This accolade underscores the film’s impressive blend of action and emotional depth.
Balakrishna took on a role that deviated from his usual commercial personas, delivering a powerful performance that was enhanced by his poignant interactions with co-star Sreeleela. Her notable contribution further enriched the film’s narrative.
Anil Ravipudi’s direction was applauded for presenting Balakrishna in a fresh and compelling light. His skillful integration of serious social themes, such as good touch and bad touch, into a commercial format demonstrated his exceptional filmmaking prowess.
The film, produced by Sahu Garapati and Harish Peddi under Shine Screens, was a testament to their commitment to quality. Bhagavanth Kesari emerged as a major hit during Dussehra 2023, effectively combining entertainment with meaningful lessons. The SIIMA award serves as a fitting tribute to its success and impact.
Articles that might interest you:
- Mathu Vadalara 2 a laugh riot – Mahesh Babu
- NTR’s gesture towards his fan battling with cancer wins hearts
- Thalapathy69 announced: Is Vijay serving a political drama?
- MMIRR director Kranthi Madhav’s new film DGL announced
- Award-winning stunt coordinator for Kalyan Ram’s NKR21
- Star heroine confirms that she has no cameo in Devara
- Photo Moment: NTR’s Devara cutout lords over the Mumbai coast
Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food
IMAGES
VIDEO
COMMENTS
I Love You Movie Review: రకుల్ ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఐ లవ్ యూ మూవీ డైరెక్ట్‌గా జియో సినిమా ఓటీటీలో రిలీజైంది. నిఖిల్ మహాజన్ దర్శకత్వం వ ...
Pyaar hoga toh surprises bhi honge hee. But what if those surprises turn into shocks? Watch #ILoveYouOnJioCinema streaming free from 16 June. #ILoveYou #Raku...
On the whole, I Love You is a contemporary story which shows the importance of husband-wife relationship. The film has a few typical Upendra mark dialogues targeting youth's take on love stories in the first half.
విడుదల తేదీ : జూన్ 14, 2019. 123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5. నటీనటులు ...
#iloveyou #iloveyoureview #iloveyoumovie #iloveyoumoviereview #iloveyoutelugureview
I Love You Telugu Movie: Check out Upendra's I Love You movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection, ott release ...
ఐ లవ్ యూ ఇడియట్ (I Love You Idiot Movie Review)అలాంటి కథే. ఓ జంట ప్రేమప్రయాణానికి ఫన్, ఎమోషన్స్ జోడిస్తూ దర్శకుడు ఏపీ అర్జున్ ఈ సినిమాను ...
Rating - 3.25/5. Sachin tweetz: #iloveyou as usual low buzz poor opening. Same shitty story. Another disaster for both R chandru, Uppi sir. Stop making movies & concentrate on politics. If not Concentrate on movies and leave politics. Check out the live audience review of Kannada-Telugu movie I Love You which stars Upendra, Rachita Ram and Sonu ...
I Love You (Telugu) (2019), Action Drama Romantic Thriller released in Telugu language in theatre near you in hyderabad. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.
I Love You is an Indian movie directed by R Chandru starring Upendra Rao, Rachita Ram, Sonu Gowda and Brahmanandam. The feature film is produced by R Chandru and the music composed by Kiran Thotambyle.
Telugu Movie News - IndiaGlitz Telugu provides Movie News & cast crew details of Telugu Cinema and Telugu Movie Reviews. Get updated Latest News and information from Telugu movie industry by ...
Telugu Movie Reviews. Review : Uruku Patela - Boring and silly romantic drama. Review : 35 Chinna Katha Kaadu - A touching tale of education and life. Review : Thalapathy Vijay's The GOAT - Fails to live up to its title. Review: Aho Vikramarka - A disappointing outcome.
3.0/5. Star Cast: Upendra, Rachita Ram, Sonu Gowda. Director: Chandru. Director R. Chandru is back to his forte with yet another love story. This time, he has not teamed up with a chocolate boy ...
Movie Reviews (సినిమా సమీక్షలు): Get all the latest movie reviews in Telugu. Read Tollywood Movie Review, Tollywood Cinema Review, Movie Review by critics, Cinema ratings, Movie story, Music and Star cast of your favourite Telugu movies and many more at Asianet News Telugu.
I love you Movie: Find I love you movie release date, cast, trailer, review, critics rating, duration on Gadgets 360. English Edition. ... Upcoming Telugu Movies; POPULAR MOVIES . Bollywood Hollywood Web Series. 8/10. Sarfira. Hindi 2024. 8/10. Chandu Champion. Hindi 2024.
I Love You Idiot is a Telugu movie released on 9 Dec, 2022. The movie is directed by AP Arjun and featured Viraat and Sree Leela as lead characters. Read More.
The film, starring Rakul Preet Singh, is streaming on Jio Cinema. Rahul Desai. Updated on: 17 Jun 2023, 5:43 am. Director: Nikhil Mahajan. Writer: Nikhil Mahajan. Cast: Rakul Preet Singh, Pavail Gulati, Akshay Oberoi. I Love You is a film that's not nearly as awkward as my answer to the question: "What's the name of that new Jio Cinema ...
I Love You is an Indian Kannada-language romantic drama film written, directed and produced by R. Chandru.It completed 100 days in many theatres. [1] [2] The film features Upendra, Rachita Ram and Sonu Gowda in the lead roles. [3]The film is the second collaboration of Upendra and director Chandru after the successful Brahma (2014).. The film is based on Upendra's earlier movies A, Upendra and ...
I Love You Movie 2023 Review: Find details of I Love You along with its release date, movie review, critics rating, trailer, teaser, full video songs and cast. Pavail Gulati,Rakul Preet Singh ...
I Love You: Directed by Nikhil Mahajan. With Rakul Preet Singh, Pavail Gulati, Akshay Oberoi, Kiran Kumar. Sathya is a highly successful corporate executive who look forward to a bright future with her fiance,Vishal.One night ,when she is about to board a fight to Delhi, Satya finds herself trapped within the office .What danger awaits her?
Reviews of all movies released in Telugu, Hindi, Tamil and Malayalam languages are written on the day of release by the reviewers point of view. You can read your favorite or newly released movie reviews here.
The movie should have stopped when it still continued and thankfully stopped finally after dragging for nearly 20 minutes. All said and done, Boss is a treat for Nagarjuna fans. The first half of the movie is enjoyable and having known about the second half from us you can watch the movie without any disappointment.
On the whole, Tej I Love You is the same old love story which Karunakaran has made many a time in the past. There is nothing new which this film showcases. Bad songs, lack of interesting romance and forced elements sidetrack the film.
Romantic. Nandini (Heroin), a young woman, accidentally damages a wealthy Arjun's ( Hero) car. To compensate, she offers to work with him but ends up developing romantic feelings. Watch the latest movies Online. Streaming exclusive movies and originals online on aha from your internet enabled devices.
I Love You (Telugu) (2019), Action Drama Romantic Thriller released in Telugu language in theatre near you in guntur. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.
Bhagavanth Kesari, featuring Nandamuri Balakrishna and directed by Anil Ravipudi, has garnered the Best Film award at the South Indian International Movie Awards (SIIMA) 2024. This accolade underscores the film's impressive blend of action and emotional depth. Balakrishna took on a role that ...